తిర్మన్‌పల్లి చెరువులో నీటి విడుదలపై ఉద్రిక్తత
. . . పశువులకు తాగునీటి సమస్య సృష్టించారంటూ మత్స్య సంఘంపై గ్రామస్తుల ఆగ్రహం ఇందల్ వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామంలో చెరువుకు సంబంధించిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలోని ఏకైక చెరువులోని నీటిని అక్రమంగా విడుదల చేసి, పశువులకు తాగునీటి సమస్య సృష్టించారని ఆరోపిస్తూ రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు తిర్మన్‌పల్లి గ్రామాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు. గ్రామస్తుల కథనం ప్రకారం, గ్రామంలోని చెరువు పశువుల తాగునీటి...