ఫలితాలపై టెన్షన్.. టెన్షన్
బతుకమ్మ, వెబ్ డెస్క్ ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్`యూజీ) ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1 దాటినా విడుదల కాలేదు. అయితే ఏ క్షణాన అయినా ఈ ఫలితాలు వెల్లడికానున్నాయి. మే 4న జాతీయంగా ఈ పరీక్షను నిర్వహించారు. ఫలితాల ముందు విడుదల చేసే ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం ఉదయం విడుదల చేసింది. దీంతో ఫలితాల విడుదల ఒక్కటే మిగిలింది. అయితే ఫైనల్...