ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం

పొలీసుల విధులకు అటంకం.. తొలగించకుండా అడ్డంకులు పలువురిపై రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ లో అధికారుల ఫిర్యాదు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ఆక్రమించి జరుగుతున్న వ్యాపారాలపై కన్నెర్ర చేశారు. స్థానిక కుమార్ గల్లీలో శుక్రవారం మధ్యాహ్నం ఆక్రమణలు తొలగించారు. సాయంత్రం స్థానిక అహ్మది బజార్ ప్రాంతంలో ఆక్రమణలు తొలగింపు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.  ప్రధానంగా అహ్మది బజార్ ప్రాంతంలో వాహనాలు వెల్లకుండా షాపుల వరకు కాకుండా రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన షెడ్డులు, రేకులను...