పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు ఉద్రిక్తత
. . . ఏబీవీపీ కార్యకర్తల ధర్నా హైదరాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, రాష్ట్రవ్యాప్తంగా 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ను కచ్చితంగా అమలు చేయాలని, ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఏబీవీపీ...