వీరన్నగుట్ట తాండాలో ఉద్రిక్తత
. . . బాలికపట్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన . . . తాండావాసులో దాడిలో గాయపడి మృతి . . . పోలిసులు పికేటింగ్ ఎర్పాటు రెంజల్, బతుకమ్మ: రెంజల్ మండలం వీరన్నగుట్ట తాండాలో గురువారం రాత్రి నుంచి ఉద్రిక్తత పరిస్థితులు నెలకోన్నాయి. తాండాలో కిరాణ దుకాణం నిర్వహించె రెడ్యా నాయక్ గురువారం సాయంత్రం మైనర్ బాలికను వేదించడంతో ఈ విషయంను బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. అగ్రహంతో రాత్రి బాధిత బాలిక కుటుంబ సభ్యులు, తాండా వాసులు రెడ్యా నాయక్ ను...