తాళ్ల రాంపూర్ లో ఉద్రిక్తత

పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరింపు   బతుకమ్మ, ఏర్గట్ల :  తాళ్ల రాంపూర్ గ్రామంలో గ్రామస్తులకు, గౌడ కులస్తులకు వివాదం జరిగిన విషయంపై మంగళ వారం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. మండలాల నుండి ఎస్సైలు, జిల్లా కేంద్రం నుండి స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చి గ్రామానికి ఇరువైపులా భారీ కేడ్లు పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మా ల్వియా, ఆర్మూర్ ఎసిపి, వెంకటేశ్వర్లు,భీంగల్ సీఐ సత్యనారాయణ,ఏర్గట్ల తాసిల్దార్ మల్లయ్య, ఎస్సై రాజేశ్వర్,కాలినడకన తాళ్లరాంపూర్ గ్రామాన్ని రోడ్డు...