పల్లె బొగుడ తండాలోఉద్రిక్తత

. . . రాత్రికి రాత్రే 14 ఎకరాల ఫారెస్ట్ భూమి చదును  . . . ట్రాక్టర్ డోజర్ స్వాధీనానికి వెళ్లిన అటవీ అధికారులు . . . అడ్డుకున్న గిరిజనులు . . . పురుగుల మందు తాగిన మహిళ నాగిరెడ్డిపేట, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో శుక్రవారం రాత్రి అటవి ప్రాంతంలో ట్రాక్టర్ లు, డోజర్ లు పెట్టి చదును చేస్తున్నారని సమాచారం వెళ్లిన అటవి అధికారులను, తండా వాసులు అడ్డుకున్నారు. నాగిరెడ్డి పేట్ మండలం పల్లెబోగుడా తండాలో రాత్రి ఉద్రిక్తత...