మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లో మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ గాంధీ చౌక్ లో ధర్నా చేపట్టారు. తమ పార్టీ అభ్యర్థుల ఇళ్ల లోకి పోలీసులు వెళ్లి తనిఖీలు చేస్తున్నారని కానీ కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్ల లో తనిఖీలు చేయడం లేదని వారన్నారు. ప్రచార సమయం ముగిసినప్పటికీ స్థానికేతర్లు ఇంకా మున్సిపల్ లోనే ఉన్నారని మండిపడ్డారు. అలాగే ఎమ్మెల్యే మదన్...