లింగంపేట్ లో ఉద్రిక్తత
.ఫ్లెక్సీలు, కాషాయ జెండాల దహనం . పోలీసుల భారీ బందోబస్తు లింగంపేట్, బతుకమ్మ: మండల కేంద్రంలోని జంబి హనుమాన్ మందిరంలో ఫ్లెక్సీలు, కాషాయ జెండాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటన అదివారం ఉదయం వెలుగు చూసింది. దీంతో మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వర్గానికి చెందిన వ్యక్తుల పనేనని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు పికెట్, బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలోను ఇదే ఆలయంలో చోటు చేసుకున్న ఘటనలు...