లింగంపేట్ లో ఉద్రిక్తత

అంబేద్కర్ జయంతి రోజున దళితులకు అవమానం సీఐ రవీందర్ నాయక్ అత్యుత్సాహం   ఎల్లారెడ్డి, బతుకమ్మ : డా.బీ.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా లింగంపేట్ మండల కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని లింగంపేట్ లో అంబేద్కర్ జయంతి రోజున దళితులకు అన్యాయం జరిగింది.పట్టణంలోని ప్రధాన చౌరస్తా లో గల అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన మాజీ ఎంపిపి,అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షులు ముదం సాయిలుతో పాటు మరో ఐదుగురు దళితుల పట్ల సీఐ రవీందర్ నాయక్ అత్యుత్సాహం ప్రదర్శించారు....