గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ఉద్రిక్తత

. పోలీసులు లాఠీచార్జి చేశారని యువజన సంఘాల నాయకుల ఆగ్రహం . మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు నిరసన . చర్చల అనంతరం సద్దుమణిగిన వివాదం . కామారెడ్డిలో ఘటన కామారెడ్డి, బతుకమ్మ: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుండగా జిల్లా కేంద్రంలోని పాంచ్ చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గణేశ్ నిమజ్జనం ఆలస్యమవుతోందని పోలీసులు బ్యాండ్ వారిని పక్కకు తప్పించి విగ్రహాలను ముందుకు వెళ్లాలని సూచించడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు యువజన సంఘాల నాయకులను చెదరగొట్టారు. విద్యుత్...