డివిజన్ 59 లో ఉద్రిక్తత
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో డివిజన్ నెంబర్ 59లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ సందర్భంగా ఎంఐఎం పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు గుండాతనానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ అధికారుల సమాచారం ప్రకారం, సుమారు పది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం వెళ్లిపోయినట్లు వెల్లడించారు. అయితే, ఈ ఘటనపై రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని, అది కొంతసేపు...