బాన్సువాడలో ఉద్రిక్తత

మంత్రి సీతక్క సమక్షంలోనే బయటపడ్డ వర్గ విబేధాలు బాన్సువాడ,బతుకమ్మ : బాన్సువాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  మంత్రి సీతక్క సమక్షంలోనే వర్గ విబేధాలు బయటపడ్డాయి.  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రవీందర్ రెడ్డి వర్గాన్ని పంచాయతీ భవనంలోకి  రానివ్వకుండా పోచారం అనుచరులు అడ్డుకున్నారు.  పోటా పోటీగా నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. [video width="848" height="480" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/08/pocharam-video.mp4"][/video]