బాన్సువాడ మున్సిపాలిటీ 9వ వార్డులో ఉద్రిక్తత
. . . కాంగ్రెస్‌కు ఓటేయాలని పోలింగ్ బూత్ వద్ద కానిస్టేబుల్ క్యాంపెయిన్.. . . . నిలదీసిన బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు. బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మున్సిపాలిటీలో ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభపెట్టారు. బాన్సువాడ మున్సిపాలిటీ 9వ వార్డులో బందోబస్తు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఓటర్లకు చెబుతుండగా అక్కడే ఉన్న బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నిలదీశారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకోగా గొడవకు దారి తీసింది....