తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
. . . తెలంగాణ భవన్ ను చుట్టుముట్టిన పోలీసులు . . . భవన్ లోనే మూడు రోజులుగా మాజీ విప్ బాల్కసుమన్ . . . పోలీసులను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్, బతుకమ్మ : నాంపల్లి పీఎస్ లో మాజీ విప్ బాల్కసుమన్ పై నమోదైన కేసు విషయంలో నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సింగరేణి విషయంలో ఇటీవల బాల్కసుమన్ సింగరేణి ఆస్తులను ధ్వంసం...