క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో టెండర్లు
. . . తుది దశలో స్ధలాల సేకరణ . . . దశలవారీగా ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు . . . 19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా వెయ్యి ఇళ్ల వరకు నిర్మాణం . . . మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,...