కౌలు రైతులకు కౌలు కార్డులు ఇచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలి
. . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మోపాల్, బతుకమ్మ: కౌలు రైతులకు కౌలు కార్డు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వపరంగా ఏ సంక్షేమ పథకాలు వారికి అందడం లేదని కౌలు రైతులకు కౌలు కార్డులు ఇవ్వాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. ఆదివారం మోపాల్ మండలంలోని తనకుర్డు గ్రామంలో దొడ్డి కొమురయ్య ట్రస్ట్ భవనంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో భూమయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం కౌలు రైతులకు కౌలు గుర్తింపు...