కరెంట్ షాక్ తో కౌలు రైతు మృతి
గాంధారి, బతుకమ్మ : కరెంట్ షాక్ తో కౌలు రైతు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. ఈ విషాద ఘటన శనివారం గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లద్దాఫ్ మౌలాన బీ పొలంలో విద్యుత్ మరమ్మతులు చేస్తూ పోకల హన్మాండ్లు (45) అనే కౌలు రైతు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ముదేల్లి గ్రామానికి చెందిన హన్మాండ్లు, వృత్తి రీత్యా కౌలు రైతు గా పని చేస్తున్నారు. లద్దఫ్ మౌలానా భీ పొలంలో...