పదేండ్ల సంక్షేమం కేసీఆర్ పాలన
17 నెలల విధ్వంసం రేవంత్ రెడ్డి పాలన వరంగల్ సభకు వేలాదిగా తరలివచ్చి కేసీఆర్ ను ఆశీర్వదించండి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : కేసీఆర్ పాలన 10 ఏండ్ల సంక్షేమం అయితే రేవంత్ రెడ్డి పాలన 17 నెలల విధ్వంసం అని మాజీ మంత్రి ఏమ్మల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ఆయన మీడియా సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...