ఒకరి మృతికి కారణమైన ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగారం

  . . . తీర్పు వెలువరించిన నిజామాబాద్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి హరీష నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : అనరాని మాటలు అన్నాడని అగ్రహించిన ఒక మహిళ తన కొడుకు,తమ్ముడితో కలిసి ఒక వ్యక్తిని కొట్టి అతని మృతికి కారణమైన ముగ్గురిని బింగేవార్ రాజమని, బింగేవార్ రాజు, అగపట్రే మాధవ్ లకు పది సంవత్సరాల చొప్పున కఠిన కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విదిస్తూ సోమవారం నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి హరీష తీర్పు...