పోలీసుల విధులను అడ్డుకున్న పదిమంది అరెస్ట్..

  . . . భార్య భర్తల మధ్య చిన్న గొడవ   . . . సంఘటన స్థలంలో పోలీస్ వాహనం ధ్వంసం   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమలయ్య తండా, మెగ్య నాయక్ తండాలకు చెందిన రెండు వర్గాల మధ్య భార్యాభర్తల కుటుంబ వివాదాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఇందల్వాయి ఎస్సై సుమలత పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం...