రికార్డుల్లో లేని వారి కోసం తాపత్రయం

రికార్డుల్లో లేకున్నా భూమి కబ్జాలో ఉన్నట్లు రికార్డులు సిర్పూర్ భూముల్లో కొత్త కోణం కబ్జాలో ఉన్నట్టు మ్యాప్ ల తయారి నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో అర్హులైన వారు తమకు భూమిపై హక్కులు ఉన్నాయని, పత్రాలు ఉన్నాయని రెవెన్యూ, సర్వే కార్యాలయాల చుట్టు చెప్పులరిగేలా తిరుగుతున్నా వారికి నిబంధనలు సాకుగా చూపి చుక్కలు చూపుతున్నారు. మొన్నటి వరకు ఉన్న ధరణి పోర్టల్ ను ఆధారం చేసుకుని ఇప్పటికి చాలా మంది తమ యజమాన్యాల హక్కుల కోసం కార్యాలయాల చుట్టు చక్కర్లు కొడుతున్నారు.కానీ రెవెన్యూ...