శివనామ స్మరణలతో మారుమోగుతున్న ఆలయాలు

  . . . విద్యుత్ దీపాలతో కనువిందు చేస్తున్న దేవాలయాలు   . . . భక్తి శ్రద్ధలతో రెండు రోజుల మహా శివరాత్రి వేడుకలు   బోధన్, బతుకమ్మ :   బోధన్ పట్టణంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. పండగకు వారం రోజుల ముందుగానే ఇళ్లను శుభ్రపరిచి, పూజా సామగ్రిని సిద్ధం చేసుకుని భక్తులు ఉత్సాహంగా వేడుకలను ఆరంభించారు. పట్టణంలోని ఏక చక్రేశ్వర స్వామి దేవాలయంతో పాటు పరిసర గ్రామాల శివాలయాల్లో ఉదయం నుంచే...