Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 February 2025, 2:55 pm Posted by : ramakrishna

శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

వెబ్ న్యూస్, బతుకమ్మ : మహా శివరాత్రి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు బుధవారం వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Temples resounding with the chanting of Lord Shiva

Temples resounding with the chanting of Lord Shiva

Temples resounding with the chanting of Lord Shiva