భిక్నూర్ మండలంలో ఆలయాల దొంగతనాల కేసుల ఛేదన
బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం ఎల్లమ్మ పెద్దమ్మ ముత్యాలమ్మ ఆలయాల్లో జరిగిన దొంగతనాల కేసును పోలీసులు చేదించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కేసు కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సదాశివ నగర్ మండలం చెందిన గాంధారి సత్యం కామారెడ్డి చెందిన సమీర్, అహమ్మద్ పఠాన్ ముఠాగా ఏర్పడి ముఠాగా ఏర్పడి ఎన్ఎచ్ -44 దగ్గరలోని దేవాలయాలను టార్గెట్ చేసి వాటి తాళాలు, హుండీలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు బస్వాపూర్ జాతీయ...