మాక్లూర్ లో ఘనంగా ఆలయాల వార్షికోత్సవ వేడుకలు
. . . ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గణేష్ బిగాల, మహేష్ బిగాల మాక్లూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌లోని శ్రీ విట్ఠలేశ్వర రుక్మిణి దేవస్థానం, శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం, శ్రీ వీర హనుమాన్ స్వామి ఆలయాల నాల్గవ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, బీఆర్‌ఎస్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పాల్గొన్నారు. బిగాల...