తెలుగు సాహిత్యం – ప్రదర్శన కళలు బ్రోచర్ ఆవిష్కరణ
జీజీ కళాశాలలో ప్రదర్శన కళలపై కార్యశాల నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో తెలుగు సాహిత్యం - ప్రదర్శన కళలు బ్రోచర్ ను శనివారం ప్రిన్సిపల్ డా. పి. రామ్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో మార్చి 26న నిర్వహించే ఈఅంశంపై ఒక రోజు కార్యశాల నిర్వహించారు. ఈసందర్భంగా కార్యశాల సమన్వయ కర్త, తెలుగు విభాగం అధిపతి లెఫ్టినెంట్ డా. ఎం. రామస్వామి మాట్లాడుతూ తృతీయ సంవత్సరం విద్యార్థుల సిలబస్ కు అనుబంధంగా ఈ కార్యాశాలను...