బెహరాన్ సీఫ్ బీచ్ లో తెలుగు ఎకో వారియర్స్ ఆనివర్సరీ వేడుకలు

భీమ్ గల్, బతుకమ్మ : భారత్ లో ప్రధాని మోడీ తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం తో ప్రేరణ పొందిన ప్రవాస భారతీయులు బెహరాన్ లో ఏర్పాటు చేసుకొన్న తెలుగు ఎకో వారియార్స్ స్వచ్చంద సంస్థ మొదటి సంవత్సర అనవర్సరీ వేడుకలను అక్కడి సీఫ్ భీచ్ లో అట్టహాసంగా నిర్వహించుకొన్నారు.ఆదివారం నిర్వహించిన ఈ అనవర్సరీ వేడుకులు తెలుగు ఎకో వారియర్స్ జట్టుకు ఎంతో ఆనందాన్ని ఇవ్వగ, వారు కొందరుగా జత కట్టిన జట్టు సమూహం పెద్దదిగా ఎదగడం సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. వారానికి...