ప్రపంచమంతా తెలుగు వెలగాలి

  . . . మాతృ భాషను కాపాడుకోవాలి   . . . తెలుగు సమాజం మొత్తం గర్వించతగ్గ మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి   . . . భారత 13 వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు   హైదరాబాద్, బతుకమ్మ :   తెలుగు భాష ప్రపంచమంతా వెలగాలని భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం తెలుగు జాతి వైతాళికుడు, జనచైతన్య దీపం సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతి కార్యక్రమాన్ని...