అక్టోబర్ లో తెలంగాణ రచయితల వేదిక రజతోత్సవాలు
కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర 3వ కార్యవర్గ సమావేశం కామారెడ్డిలోని కర్షక్ బీఈడీ కళాశాలలో రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి అధ్యక్షతన, తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్ల వెంకటేశ్వర్లు సమన్వయంలో మంగళవారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరవే కృషిని ప్రశంసిస్తూనే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెరవే చేస్తున్న సేవను అవలోకనం చేసుకున్నారు. తెలంగాణ భాష, సాహిత్యం, సాంస్కృతి, చరిత్రల పునర్నిర్మాణం కోసం తెరవే నిరంతరం పాటుపడుతూనే ఉన్నదని వక్తలు అన్నారు. సమకాలీనమైన...