కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది
. . . ఆరు గ్యారెంటీ ల హామీ ఏమయ్యాయి . . . ఓటమి భయంతోనే బీజేపీ పై విమర్శలు . . . బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, రాష్ట్రప్రభుత్వం మాత్రం విభజన రాజకీయాలకు తెర లేపుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యడు రామచందర్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...