ప్రజల పోరాటలతోనే తెలంగాణ వచ్చింది
. . . ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ కోదండరాం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజల పోరాటలతోనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ గోపాల్ శర్మ, కన్వీనర్ గైని గంగారం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ...