ఘనంగా తెలంగాణ విజయ్ దివస్
.. . అంబేద్కర్ విగ్రహం వద్ద గాలిలోకి బెలూన్ లు . . . బి ఆర్ ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం . . . జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణ విజయ్ దివస్ కార్యక్రమం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర మాజీ మేయర్ దండు నీతూ...