తెలంగాణ వైతాళికులు దాశరథి కృష్ణమాచార్యులు
. . . బార్ అసోసియేషన్ నివాళులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వైతాళికులు దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతిని మంగళవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దాశరథి పద్యాగేయం నా తెలంగాణ కోటి రతనాల వీణ ప్రేరణగా నిలిచి రాష్ట్ర సాధనకు ఉపయోగ పడిందని అన్నారు.తెలంగాణ సమాజానికి సాహిత్యపు ధారను ప్రవహింప జేశారని తెలిపారు.నిజాము సర్కారుకు వ్యతిరేకంగా...