మళ్ళీ తెరపైకి తెలంగాణ విశ్వవిద్యాలయ భూములు

 50 ఎకరాల భూమి చుట్టు వివాదాలు హైకోర్టు తీర్పును సవాల్ చేయకపోవడంపై విమర్శలు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ను టార్గెట్ చేసిన ప్రజాసంఘాలు నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం కు సంబంధించిన 59 ఎకరాల భూమి విషయం ప్రైవేట్ టౌన్ షిప్ సంస్థ స్వాధీనం వ్యవహరం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 2011లో ప్రైవేట్ వ్యక్తులు సర్వే నంబర్ 334లో 50 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి కాదని జిల్లా న్యాయస్థానంలో సవాల్ చేయగా అది ప్రభుత్వ భూమేనని 2012లో తీర్పు వచ్చింది. దానిని...