తెలంగాణ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి
విద్యా కమిషన్ చైర్మన్ మురళికి పీడీఎస్యూ వినతి డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలో సమస్యల మీద అభిప్రాయ సేకరణకు విచ్చేసిన మాజీ ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ మురళికి పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, తెలంగాణ యూనివర్సిటీలో బాలికలకు హాస్టల్ భవనాన్ని నిర్మించాలన్నారు. యూనివర్సిటీలో ఉన్న కోర్సులన్నీ సెల్ ఫైనాన్స్ కోర్సులు కాకుండా రెగ్యులర్ కోర్సులుగా చేయాలని కోరారు. ఇంటిగ్రేటెడ్...