తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంటర్ కాలేజ్ మెన్స్ కబడ్డీ సెలక్షన్స్

డిచ్పల్లి, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ వైస్- ఛాన్స్లర్  ఆచార్య. టి. యాదగిరి రావు ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ కబడ్డీ మెన్ సెలెక్షన్స్ శనివారం విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో  నిర్వహించామని వర్సిటీ డైరెక్టర్ స్పోర్ట్స్ డా జి బాలకిషన్ తెలిపారు.  ఈ సెలెక్షన్స్ కి ఉమ్మడి జిల్లా నుండీ దాదాపు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారని పేర్కొన్నారు. సందీప్, ఎస్ ఆర్ న్ కె బాన్స్వాడ , ఆకాష్, గోవింద్, శివ, మనోహిత్, నర్సింహా మోహిత్ యూనివర్సిటీ కాలేజీ సిద్దార్థ్,...