తెలంగాణ వర్సిటీ ఇంటర్ కళాశాలల ఖో – ఖో జట్ల ఎంపికలు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   తెలంగాణ యూనివర్సిటీ, యూనివర్సిటీ పరిధిలో ని డిగ్రీ , పి.జి, ప్రొఫెషనల్ కళాశాలల ఖో-ఖో (పురుషుల, మహిళల), ఎంపిక పోటీలను యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ లో ప్రారంభించామని వర్సిటీ డైరెక్టర్, స్పోర్ట్స్ డా. జి బాలకిషన్ తెలిపారు. ఈ క్రీడా ఎంపికలు ఉదయం 10. గం. ప్రారంభించామని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి తెలంగాణ యూనివర్సిటీ జట్టు గా సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఖో -ఖో టోర్నమెంట్ 2025-26,  దేవన్ గిరి...