తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ ఖో ఖో సెలక్షన్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ ఖో ఖో సెలెక్షన్స్ యూనివర్శిటీ ప్లే గ్రౌండ్ లో ప్రారంభించామని వర్సిటీ డైరెక్టర్ స్పోర్ట్స్ డా. జి. బాలకిషన్  తెలిపారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి జిల్లా నుండి సుమారు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చిన  వైస్ ఛాన్సలర్ ప్రొ. టి యాదగిరి రావు,  రిజిస్ట్రార్ ప్రో. ఎం యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సెలెక్షన్స్ లో ప్రతిభ గల వారిని సెలక్షన్ చేసి తమిళనాడు...