తెలంగాణ విశ్వ విద్యాలయం పాలక మండలి నియామకం
. . . డైరెక్టర్ గా కాకతీయ రజనీకాంత్ నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం ద్వితీయ శ్రేణి సభ్యులతో కూడిన పాలక మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్ 1991 ప్రకారం నూతనంగా పాలక మండలి సభ్యులు నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. [caption id="attachment_80477" align="alignnone" width="653"] Telangana University Governing Council Appointment[/caption] తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి నామినేటెడ్ ...