తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ ఫలితాల విడుదల
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం వైస్ ఛాన్సల ర్ చాంబర్లో డిగ్రీ – మొదటి సెమిస్టర్ (సీబీసీస్) ఫలితాలను (నవంబర్ / డిసెంబర్ 2025) తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ టీ.యాదగిరి రావు విడుదల చేసారు. ఈ సందర్బంగా వైస్ ఛాన్స్ లర్ మాట్లాడుతూ పరీక్ష ఫలితాలను తొందరగా విడుదల చేసి విద్యార్థులు ముందస్తు జాగ్రత్తగా కాంపిటీటివ్ పరీక్షలకు సిద్దమయ్యేలా సహకరిoచిన పరీక్షల విభాగాన్ని అభినoదిస్తూ మంచి ప్రతిభ కనబరిచిన...