తెలంగాణ యునివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల
. . . 2,4,6 సెమిస్టర్ ల ఫలితాలను విడుదల చేసిన వైస్ ఛాన్స్ లర్ డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరీక్షా విభాగం ఏప్రిల్ - మే 2026 లో నిర్వహించిన 2, 4, 6 సెమిస్టర్ యుజి రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారులు సోమవారం విడుదల చేశారు. విశ్వవిద్యాలయ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య యం.యాదగిరి తో కలిసి ఫలితాలు విడుదల...