తెలంగాణ టూ పిఠాపూరం

 . . అక్రమంగా తరలిస్తున్న దాన్యం లారీ పట్టివేత... . . .పోలీసుల అదుపులో డ్రైవర్ ,క్లీనర్  బతుకమ్మ, బిర్కూర్ : రైస్ మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి దాన్యం కొనుగోలు చేసి వారికి మిల్లింగ్ చేయడానికి అప్పగిస్తే కొంతమంది రైస్ మిల్ యజమానులు దాన్యమును పక్కదారి పట్టించి కోట్లు గడిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారుల పనితీరుపై మండిపడ్డారు. ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తే వారిపై కఠినంగా శిక్షించాలని, అంతేకాకుండా ఆ...