తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్
. . . ఏప్రిల్ చివరన శివధర్ రెడ్డి పదవి విరమణ . . . సీవి ఆనంద్ కు అవకాశం హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ 30 న పదవి విరమణ చేయనున్నారు. ఇటీవల రాష్ట్ర డీజీపీ ఎంపిక ప్రక్రియ కు ఢిల్లీలో ఎంపిక కమిటీ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. తెలంగాణ డీజీపీ రేసులో సీవీ ఆనంద్...