Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 1:25 pm Posted by : ramakrishna

పోలీస్ శాఖలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ  :  

 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్  పోలీస్ కార్యాలయంలో మంగళవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జాతీయ జెండాను ఎగురవేశారు.  డి.ఐ.జి జోన్ -2 క్యాంప్ కార్యాలయంలో డి.సి.పి కమీషనర్ (అడ్మిన్ ) శుభం ప్రకాష్ జాతీయ జెండాను ఎగుర వేశారు. ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ లో అదనపు డి.సి.పి (ఎ.ఆర్) కె. రామచంద్ర రావ్ జాతీయ జెండాను ఎగురవేశారు.

Telangana Statehood Celebrations in the Police Department
Telangana Statehood Celebrations in the Police Department