తెలంగాణ స్టేట్ రిటైర్డ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ స్టేట్ రిటైర్డ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శనివారం నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి అధ్యక్షత వహించారు. రాష్ట్ర అధ్యక్షులు సుంకం కోటేశ్వరరావు ఈ సమావేశానికి హాజరై ఉద్యోగులు, పెన్షనర్లు అనేక అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యానికి బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడలేని విధంగా కేవలం మూడు రాష్ట్రాలలో కర్ణాటక హిమాచల్, తెలంగాణ రాష్ట్రంలో ఐదు డిఏలు...