రెడ్ క్రాస్ ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి డా.శ్రీరాములు

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాదు జిల్లా శాఖ రెడ్ క్రాస్ కార్యాలయం, రక్తనిధి, తలసేమియా కేంద్రాన్ని  తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.శ్రీరాములు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పని తీరును తెలుసుకొని జిల్లా శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులుకి, కార్యవర్గానికి అభినందలు తెలుపుతూ కొన్ని సూచనలు తెలిపారు. జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి  జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు,రాష్ట్ర కార్యవర్గ...