తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలి
. . . ఆర్ఎస్ పి రాష్ట్ర కమిటి సభ్యులు అనిల్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ: అసెంబ్లి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టి అటో డ్రైవర్ల కు ప్రతినెల రూ.12 వేలు ఇస్తామని ఇచ్చిన హమీని అమలు చేసి అదుకోవాలని ఆర్ఎస్ పి రాష్ట్ర కమిటి సభ్యులు అనిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ధ నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అనిల్ మాట్లాడుతూ ...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం...