ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామ సచివాలయం ముందు సర్పంచ్ కరణం సుజాత శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ పోరాటంలో అనేకమంది ఉద్యమ ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భామన్నారు. కానీ కేసీఆర్ దీక్ష తోనే తెలంగాణ వచ్చిందని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితికున్న పార్లమెంటు...