బిజేపి కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం బీజేపీ పార్టీ శ్రేణులు జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ తెచ్చింది బిజెపి పార్టీనేనని అన్నారు. తెలంగాణ మేము తెచ్చాము, మేము ఇచ్చాము అనేవాళ్ళు దాంబికాలు పలకడం తప్పితే అందులో వాస్తవం ఏమీ లేదని అన్నారు. తెలంగాణ ప్రజల...